Europe lo Telugabbai

Europe lo Telugabbai

@europelotelugabbai · 402K subscribers · 940 videos · English

Europe lo Telugabbai (యూరప్ లో తెలుగబ్బాయి) యూరప్ లో తెలుగోడి వ్లాగ్స్ మీకోసం #europelotelugabbai

Episodes

5:59

జీతం వచ్చిన రోజు Germanyలో! 🎃 Kids Halloween Shopping & McDonald’s Family Dinner | Telugu Vlog

254 views · 10h ago · 5:59

Guest: Telugu Vlog

జీతం వచ్చిన తర్వాత Germanyలో మా Friday Evening ఎలా గడిచిందో ఈరోజు వ్లాగ్‌లో చూడండి! ఈ శుక్రవారం సాయంత్రం మా కుటుంబంతో కలిసి ఒక చిన్న ఆనందమైన outing చేశాం. పిల్లల Halloween shopping Germanyలో Halloween shopping experience McDonald'sలో మా Family Dinner Family time and fun moments Germanyలో Friday evening lifestyle

7:05

Europe లో రాత్రి 9 గంటలకు నా చిన్న కూతురి చిరుతిండి కోసం ❤️ | €11.90 Korean Chicken Bowl 🇩🇪

512 views · 1d ago · 7:05

రాత్రి 9 గంటలైనా నాకోసం ఎదురుచూస్తున్న నా చిన్న కూతురు చివరికి నాన్నతో బయటకు వెళ్లి తనకు ఇష్టమైన చిరుతిండి తినాలనే కోరిక చెప్పింది! చివరికి ఒక Vietnamese Restaurant కి వెళ్లి Korean Chicken Bowl చూసి కొనుక్కోవాలని నిర్ణయించుకుంది. మా Budget కేవలం €15 మాత్రమే. మరి మా చిన్నారి తన Budget లో ఏం కొనుక్కుంది?

15:55

జర్మనీలో నెల్లూరు స్పెషల్ పులుసు 😍 | మన ఊరి రుచి ఇక్కడే దొరుకుతుందా?

1.7K views · 2d ago · 15:55

ముఖ్యమైన ప్రశ్న: జర్మనీలో చేసిన ఈ నెల్లూరు స్పెషల్ పులుసు మన నెల్లూరు రుచిని గుర్తు చేస్తుందా? వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి!

8:08

నా YouTube Setup కోసం ఇది కొన్నా! 😍 | Telescopic Overhead Arm Unboxing

286 views · 3d ago · 8:08

Guest: Telescopic Overhead Arm Unboxing

YouTube videos తీయడం ఇంకా ఈజీగా చేయడానికి ఒక useful tool! ఈ వీడియోలో నేను Telescopic Arm ని unbox చేసి, YouTube content creators కి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మీరు cooking videos, product unboxing videos, podcasts లేదా voice-over recordings చేస్తుంటే, మీ camera setup ని సులభంగా చేసుకోవడానికి ఈ tool ఉపయోగపడుతుందా? ఈ వీడియోలో చూద్దాం!

8:28

Europe lo 🇪🇺 జర్మనీలో నా రోజు ఉదయం 5:08 AM కే స్టార్ట్ 😱 | Telugu Daily Vlog

2.1K views · 4d ago · 8:28

జర్మనీలో నా రోజు ఉదయం 5:08 AM కి ఎలా మొదలవుతుందో ఈ వీడియోలో చూపించాను! ఈ రోజు నా Germany daily vlog లో ఉదయం 5:08 AM కి నిద్రలేవడం ఒక గంట German language study ఇంటి దగ్గర ఉన్న పార్క్‌లో morning walk Park లో exercise Aldi supermarket కి వెళ్లి ఈ రోజు కావాల్సిన groceries కొనడం

8:12

€200 కళ్లద్దాలు పాడయ్యాయి 😭 Repair చేయించాలా? చివరికి €320 ఖర్చు! | Germany Telugu Vlog

678 views · 4d ago · 8:12

Guest: Germany Telugu Vlog

నా €200 కళ్లద్దాలు పాడైపోయాయి! వాటిని రిపేర్ చేయించుకోవచ్చా? Germanyలో spectacles repair cost ఎంత ఉంటుంది? కొత్త కళ్లద్దాలు కొనకుండా తక్కువ ఖర్చుతో సమస్యను పరిష్కరించవచ్చా అని ప్రయత్నించాను. కానీ చివరికి కొత్త కళ్లద్దాల కోసం ఏకంగా €320 ఖర్చు చేయాల్సి వచ్చింది!

21:21

Homemade vs Supermarket Tandoori Chicken 😱 | ఏది టేస్టీ? ఏది చీప్? 🇩🇪

1.2K views · 5d ago · 21:21

Homemade vs Supermarket Tandoori Chicken | ఏది టేస్టీ? ఏది చీప్? జర్మనీలో Supermarketలో దొరికే Ready-Made Tandoori Chicken బెటరా? లేక ఇంట్లో మనమే చేసుకునే Homemade Tandoori Chicken బెటరా? ఈ వీడియోలో రెండింటినీ ట్రై చేసి, రుచి చూసి, ధరలను కూడా పోల్చి చూద్దాం!

6:36

Europeలో ఒక సాధారణ శనివారం 🍂🇪🇺 | Telugu Daily Life Vlog

1.3K views · 1w ago · 6:36

Europeలో ఒక సాధారణ శనివారం | Telugu Daily Life Vlog ఉదయాన్నే బయట Autumn seasonలో రాలుతున్న ఆకులు , మా రోజువారీ జీవితం, నా spectacles పగిలిపోవడం , మా కిచెన్ విండో ఎదురుగా పాత ఇళ్లను కూల్చివేస్తున్న దృశ్యాలు — ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా Saturday ఎలా గడిచిందో ఈ vlogలో చూడండి.

5:46

Europeలో బట్టలు మనమే ఉతుక్కోవాలా? 😮 | Telugu Daily Vlog 🇪🇺

1K views · 1w ago · 5:46

Europeలో జీవితం అంటే కేవలం అందమైన ప్రదేశాలు, మంచి రోడ్లు మాత్రమే కాదు... రోజువారీ పనులు కూడా మనమే చేసుకోవాలి! ఈ రోజు నా Europe lo Telugabbai Telugu Daily Vlogలో నేను బట్టలు ఉతుక్కుంటూ నా రోజువారీ జీవితంలోని ఒక చిన్న భాగాన్ని మీతో పంచుకుంటున్నాను.

23:41

Be Like A Man ❤️ భార్యకి Help కాదు… నీ బాధ్యత! | Telugu Lifestyle Vlog

1.8K views · 1w ago · 23:41

Guest: Telugu Lifestyle Vlog

Be Like A Man భార్యకు ఇంటి పనుల్లో సహాయం చేయడం కాదు... అది మన బాధ్యత! ఈ రోజు నా Telugu daily vlogలో నేను dishes clean చేస్తూ ఒక చిన్న message share చేస్తున్నాను: మగాడంటే సంపాదించడం మాత్రమే కాదు... తన కుటుంబాన్ని గౌరవించడం, అర్థం చేసుకోవడం, ఇంటి బాధ్యతల్లో భాగం పంచుకోవడం కూడా!

17:09

Europeలో FREE Hotel Room 😲 | Bremen Room Tour 🇩🇪

315 views · 1w ago · 17:09

Germanyలో FREE Hotel Room ఎలా ఉంటుంది? ఈరోజు మనం Bremen, Germanyలో hotel room tour చేయబోతున్నాం! ఈ Telugu vlogలో Bremen hotel room ఎలా ఉంది, room లో ఏమేమి ఉన్నాయి, hotel stay experience ఎలా ఉంది అనేది మీతో share చేసుకుంటున్నాను. Germanyలో hotels ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఈ vlog నచ్చుతుందని ఆశిస్తున్నాను.

14:55

జర్మనీలో ₹8,000 తో ఇన్ని సరుకులేనా? 😱🇩🇪 | Indian Store & Lidl Shopping | Europe Lo Telugabbai

1.1K views · 2w ago · 14:55

జర్మనీలో ₹8,000 ఖర్చు చేస్తే ఎన్ని సరుకులు వస్తాయి? | Europe lo Telugabbai ఈరోజు మనం జర్మనీలో మా రోజువారీ జీవితంలో ఒక చిన్న ప్రయాణం చేద్దాం! ఈ వ్లాగ్‌లో మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో రోజు ప్రారంభించి, ఇండియన్ స్టోర్‌కు వెళ్లి మనకు కావాల్సిన ఇండియన్ గ్రాసరీస్ కొనుగోలు చేశాం. ఆ తర్వాత జర్మనీలోని Lidl సూపర్‌మార్కెట్‌లో కూడా షాపింగ్ చేశాం.

7:10

కొత్త Office Chair కొన్నా! 😍 | Unboxing & Assembly in Germany 🇩🇪

1.5K views · 2w ago · 7:10

కొత్త Office Chair కొన్నా! ఈ వీడియోలో Germanyలో నేను కొత్త ergonomic office chair ఎలా కొనుగోలు చేశాను, box unboxing ఎలా చేశాను, chair assembly ఎలా చేశాను అనేది మీతో share చేసుకుంటున్నాను! హాయ్ ఫ్రెండ్స్! Welcome back to Europe lo Telugabbai

16:27

నా ముడ్డిని ఖిచిడీ చేశారు! 😭😂 | Germany లో నాకు ఏం జరిగిందంటే?

1K views · 3w ago · 16:27

ఒక చిన్న నొప్పితో మొదలైన ఈ కథ చివరికి Operation వరకు వెళ్తుందని అసలు ఊహించలేదు! Germanyలో నాకు జరిగిన ఈ విచిత్రమైన experience మొత్తం ఈ వీడియోలో మీతో share చేస్తున్నాను. Doctor దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏం Operation చేశారు?

8:03

🇮🇳 ఎందుకు Indians తిరిగి India కి రావడం లేదు? | Foreign Life vs India | నిజమైన కారణాలు

967 views · 1mo ago · 8:03

ఎందుకు చాలామంది Indians Foreign Countries నుంచి Indiaకి తిరిగి రావడం లేదు? USA, UK, Germany, Canada, Australia, Europe లాంటి developed countriesలో ఎన్నో సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా చాలామంది Indians ఎందుకు అక్కడే settle అవుతున్నారు?

Showing the 15 most recent episodes. Everything plays right here on Pod Atlas.

Have thoughts about Europe lo Telugabbai? Share them with other listeners.

Discuss this podcast

More Society, Culture & Lifestyle podcasts

← Back to all podcasts