13:53అంతర్జాతీయ సూచీలు & నివేదికలు 2026 | India Ranks in Global Indices | Current Affairs | Tone Academy
459 views · 7h ago · 13:53
అంతర్జాతీయ సూచీలు & నివేదికలు 2026 | India Ranks in Global Indices | Current Affairs | Tone Academy జనవరి 2026 నుండి అక్టోబర్ 2026 వరకు అంతర్జాతీయంగా విడుదలైన అత్యంత ముఖ్యమైన సూచీలు (Global Indices 2026), వాటిని విడుదల చేసే సంస్థలు, భారతదేశం యొక్క ర్యాంకులు మరియు మొదటి స్థానంలో ఉన్న దేశాల సమాచారం ఈ వీడియోలో సమగ్రంగా అందించడం జరిగింది . పోటీ పరీక్షలలో (APPSC, TSPSC, UPSC, SSC, RRB) సులభంగా మార్కులు సాధించడానికి అవసరమైన శార్ట్‌కట్ ట్రిక్స్ కూడా ఇందులో వివరించబడ్డాయి
