UPSC RADIO

UPSC RADIO

@upscradio · 77K subscribers · 953 videos · English

UPSC Radio is an attempt to help aspirants to be updated about current affairs, news, and information, policies, & contemporary issues in simplest & easy for…

Episodes

6:47

😱 విజయవాడలో ఇన్ని సమస్యలా? Municipal Elections లో ఎవరికి ఓటేయాలి?

849 views · 1w ago · 6:47

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి విజయవాడలో ఇన్ని సమస్యలా? Municipal Elections లో ఎవరికి ఓటేయాలి? విజయవాడ మన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన నగరం. కానీ నగరంలో ప్రజలు రోజూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోడ్లు, చెత్త, డ్రైనేజీ, ట్రాఫిక్ వంటి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? మన నగరాన్ని అభివృద్ధి చేసేది ఎవరు?

4:13

రైతులకు నీళ్లు లేవు… బియ్యం మాత్రం Export! 😱 | 1 KG Rice = 4,000 Litres Water

26K views · 2w ago · 4:13

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి రైతులకు నీళ్లు లేవు... బియ్యం మాత్రం Export! ఒక కిలో బియ్యం ఉత్పత్తికి సుమారు 4,000 లీటర్ల నీరు అవసరమవుతుందా? అసలు బియ్యం ఎగుమతులకు, మన దేశంలోని నీటి వనరులకు సంబంధం ఏమిటి?

9:55

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు నీళ్లు ఎలా? | #missionbhagiratha #palamuru #rangareddy

96K views · 2w ago · 9:55

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి తెలంగాణలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru–Ranga Reddy Lift Irrigation Project) గురించి ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం!

3:59

చెన్నైకి పోలవరం నీళ్లు? 😱 | Andhra Pradesh to Tamil Nadu Water Link #vijay #cbn #appsc

115K views · 3w ago · 3:59

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి పోలవరం ప్రాజెక్టు నీళ్లు చెన్నైకి చేరే అవకాశం ఉందా? గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం, తెలుగు గంగ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి? UPSC, APPSC, TGPSC, TSPSC అభ్యర్థులకు ఉపయోగకరమైన Geography & Current Affairs విశ్లేషణ.

4:21

విశాఖలో ఇంత పెద్ద Data Center ఎందుకు? 😱 | AI Hub Explained #vizag #datacenter

2.5K views · 3w ago · 4:21

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి విశాఖపట్నంలో ఇంత పెద్ద Google Data Center ఎందుకు నిర్మిస్తున్నారు? అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? విశాఖపట్నం భారతదేశంలోనే ఒక ముఖ్యమైన AI & Data Center Hubగా మారబోతుందా?

8:07

APPSC కోసం జాబ్ వదిలేయాలా? 😱 2026 నోటిఫికేషన్ | ప్రిలిమ్స్‌కు మెయిన్స్‌కు ఎంత గ్యాప్ ఉంటుంది?

19K views · 3w ago · 8:07

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి APPSC కోసం జాబ్ వదిలేయాలా? | APPSC 2026 Notification | Prelims to Mains Gap మీరు ఉద్యోగం చేస్తూ APPSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయం చదవాలా? లేక ఉద్యోగం చేస్తూనే APPSC సాధించవచ్చా? అనే సందేహంలో ఉన్నారా?

4:55

విశాఖకు తాగునీరు ఎలా వస్తుంది? 💧 | Polavaram, Meghadri Gadda, Google Data Center & Bhogapuram

69K views · 3w ago · 4:55

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి India's FIRST UPSC Podcast in Telugu విశాఖపట్నానికి తాగునీరు ఎలా వస్తుంది? అసలు నీటి వనరులు ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తీర నగరం విశాఖపట్నం (Visakhapatnam)కు తాగునీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? ఏయే రిజర్వాయర్లు, కాలువలు, నీటి సరఫరా వ్యవస్థలు నగర అవసరాలకు ఉపయోగపడుతున్నాయి?

3:32

CEC ని తొలగించే 6 Steps! | Chief Election Commissioner Removal Process | Indian Polity

28K views · 4w ago · 3:32

Guest: Indian Polity

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి CEC ని ఎలా తొలగించాలి? | Chief Election Commissioner Removal – 6 Constitutional Steps | UPSC Polity Chief Election Commissioner (CEC) ని ఎలా తొలగించవచ్చు? భారత రాజ్యాంగం ప్రకారం Chief Election Commissioner removal process ఎలా ఉంటుంది? ఈ వీడియోలో CEC తొలగింపుకు సంబంధించిన 6 ముఖ్యమైన constitutional steps ను సింపుల్‌గా, exam-oriented విధానంలో అర్థం చేసుకుందాం.

5:51

El Niño అంటే ఏంటి? 🤔 చిన్న పిల్లాడికి అర్థమయ్యేలా Explain చేశాడు! | El Niño Explained #elnino

611K views · 4w ago · 5:51

అప్ డౌన్లోడ్ చేసుకోండి UPSC - TGPSC - APPSC ప్రిపేర్ అవ్వండి El Niño అనే పదం మనం తరచుగా వింటుంటాం. కానీ అసలు El Niño అంటే ఏమిటి? ఇది భారతదేశ రుతుపవనాలను ఎలా ప్రభావితం చేస్తుంది? Indiaలో వర్షాలు ఎందుకు తగ్గే అవకాశం ఉంటుంది? అనే విషయాలను చాలా సులభంగా ఈ వీడియోలో తెలుసుకుందాం.

Showing the 9 most recent episodes. Everything plays right here on The Pods.

Have thoughts about UPSC RADIO? Share them with other listeners.

Write a review

More News & Politics podcasts

← Back to all podcasts